Good News For Anganwadi Teachers : అంగన్వాడీలకు భారీ శుభవార్త

Anganwadi teachers and 0helpersకు government  good news  చెప్పింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, సహాయకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత పూర్తి వివరాలను April  30వ తేదీ (Tuesday) )లోగా పంపాలని తెలంగాణ స్త్రీ, Child Welfare శాఖ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా TC లేదా మార్కుల మెమో నుండి సిబ్బంది పుట్టిన తేదీని నిర్ధారించాలని శిశు సంక్షేమ శాఖ సూచిస్తుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Another good news for them..

ఈ ధృవీకరణ పత్రాలు లేనట్లయితే, bone densitometry report లేదా గుర్తింపు పొందిన జిల్లా వైద్య అధికారి జారీ చేసిన medical certificate అందించాలి.

Related News

పదవీ విరమణ పొందుతున్న anganwadi teacher  రూ.లక్ష, మినీ anganwadi teacher , assistants  లకు రూ.50 వేలు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుందన్నారు. పదవీ విరమణ పొందిన వారికి ఆసరా pensions  మంజూరు చేస్తామన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *