లీడర్ భాస్కర్ న్యూస్(అమరావతి) గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ శాఖ పనితీరు నిధుల అవకతవకలు, మళ్లింపు, వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర వివరణ ఇచ్చి, పంచాయతీ రాజ్ శాఖ పై శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీ పాలనలో పంచాయతీల్లో అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలి – డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
27
Jul