లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి)జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్రావడంపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ స్పందించారు.జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని,అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న శిక్షలు కఠినతరం చేస్తామని,జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సిఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..