లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ ప్రాంతంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రులు డా.నిమ్మల రామానాయుడు, కింజరపు అచ్చేన్నాయుడు, కొలుసు పార్థసారథి.అనంతరం రైతులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రులు..
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం – తణుకు పర్యటనలో రైతులకు మంత్రులు హామీ
27
Jul