లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు )పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో ముంపుకు గురైన నిర్వాసితులకు రూ.3 వేలు చొప్పున నగదు, 25 కేజీలు బియ్యం, నిత్యవసర వస్తువులు రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు.
ముంపు నిర్వాసితులకు నగదు, నిత్యవసరాలు పంపిణి
27
Jul