ఇరిగేషన్ సంబంధించి అన్ని పనులను గుర్తించి శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలను సమర్పించాలి : మంత్రి నిమ్మల రామానాయుడు

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) భారీ వర్షాల కారణంగా జిల్లాలో ముంపు ప్రాంతాలతో పాటు పంట నష్టపోయిన ప్రాంతాలను పర్యటించిన అనంతరం తణుకు మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల రివ్యూ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇరిగేషన్ సంబంధించి అన్ని పనులను గుర్తించి శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలను సమర్పించాలన్నారురాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇరిగేషన్ సంబంధించి అన్ని పనులను గుర్తించి శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో బలహీన ప్రాంతాలను గుర్తించి ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్లను నియమించి నిరంతర పర్యవేక్షణకు ఆదేశించాలన్నారు.
. గోదావరి కరకట్ట ప్రాంతంలో బలహీన ప్రాంతాలను గుర్తించి ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్లను నియమించి నిరంతర పర్యవేక్షణకు ఆదేశించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *