మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించిన శక్తి కేంద్ర అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లి గూడెం )సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో శక్తి కేంద్ర అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు ఆధ్వర్యంలో 112 వ మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ ప్రధాని మనస్సులోని మాట ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అని , దేశంలో జరిగే అనేక మంచి కార్యక్రమాలు దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా తెలియపరుస్తారని గత నెల తల్లికీ వందనం కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తి ఒక మొక్క తన తల్లి పేరున నాటాలని పిలుపు నివ్వగా 2 లక్షలు మొక్కలు నాటారని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *