మా సమస్యలకు పరిష్కారం చేయండి…MLA ఆరిమిల్లి రాధాకృష్ణకి వినతి పత్రాలు అందజేస్తున్న ప్రజలు…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) తణుకు నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి ప్రజలు MLA ఆరిమిల్లి రాధాకృష్ణని తన క్యాంపు కార్యాలయంలో కలసి తమ సమస్యలు తెలియజేశారు. ఈ సందర్బంగా MLA రాధాకృష్ణ తన వద్దకు వచ్చిన సమస్యలపై స్పందించి, ఆయా విభాగాల అధికారులతో మాట్లాడి ,వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *