లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తణుకు మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు చిటికిన శ్రీను కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల రూపాయలు నగదు, ఇంటి స్థలం ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు.
మృతుని కుటుంబానికి 2లక్షలు, ఇంటి స్థలం అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
29
Jul