20వ రోజు కొనసాగిన నారా లోకేష్ ” ప్రజాదర్బార్ “

లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” 20వ రోజు ఉండ‌వ‌ల్లి నివాసంలో నిర్వ‌హించారు. ప్రజలు నుండి వచ్చిన విన‌తులు లోకేష్ స్వయంగా స్వీకరించారు.స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ గత ఐదేళ్ల‌లో వైసీపీ పాల‌కుల బాధితులే ఎక్కువ‌మంది త‌మ‌కు న్యాయం చేయాల‌ని వ‌స్తున్నారని ఆయా విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని వీలైనంత తొంద‌ర‌గా అంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *