లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ముప్ఫై ఏళ్ళ సుధీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు మాదిగ, ఉపకులాలకు న్యాయం జరుగుతుందని MRPS రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ పేర్కొన్నారు. మందకృష్ణ కృషితోనే ఈ వర్గీకరణ సాధ్యమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో తణుకు మాదిగ యువత ఆద్వర్యంలో నరేంద్ర సెంటర్ లో BR అంబేత్కర్, బాబూ జగజ్జీవన్ రామ్, మందకృష్ణ మాదిగ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
సుప్రీం కోర్ట్ Sc వర్గీకరణ తీర్పుపై తణుకులో మాదిగ యువత ఆధ్వర్యంలో సంబరాలు…
01
Aug