లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) భీమవరం పట్టణం గునుపూడి 16వ వార్డులో నివసిస్తున్న కానూరి భారతి ( ఇడ్లీ భారతీ) అనే ఒక మధ్య తరగతి వృద్దురాలి దీనవస్థ పరిస్థితి చూసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ఎలక్షన్ల ప్రచార సమయంలో వారి ఇంటి మరమ్మత్తులు చేసి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం సుమారు 1,30,000 రూ లతో ఆ ఇంటిని పునః నిర్మించి గురువారం గోవిందరావు సతీమణి సునీత పుట్టిన రోజు సందర్బంగా వారి తనయులు హర్ష, అభినవ్,ఆదర్శ్,చేతుల మీదుగా భారతికి అందజేయడం జరిగింది.
వృద్దురాలికి 1,30,000 /- లతో ఇంటి మరమ్మతులు చేయించిన జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవింద్…
01
Aug