లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) లయన్స్ ఇంటర్నేషనల్ pmjf ln, ప్రముఖ సంఘ సేవకురాలు, రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి పుట్టినరోజు వేడుకలు శనివారం ఆమె నివాసంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ సరళదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్ప గుచ్చం అందజేసి, కేక్ కటింగ్ చేసి, శాలువతో సత్కరించారు. అనంతరం సరళదేవి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పనులను నేర్పించే విధంగా ఏర్పాటు చేసిన సెంటర్ ని MLA రాధాకృష్ణ ప్రారంభించారు..
ఘనంగా వావిలాల సరళాదేవి పుట్టినరోజు వేడుకలు…
03
Aug