కేరళకు కోటి సహాయం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి..

లీడర్ భాస్కర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి :-  కేరళలోని వయనాడ్ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సాయం మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆ ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని స్వయంగా కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు కోటి రూపాయల చెక్  ని మెగాస్టార్ చిరంజీవి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *