వైసీపీ కి మరో షాక్… పార్టీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని..

  • లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) వైసీపీ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ఆళ్ల నాని రాజీనామా చేశారు. దీంతో పాటు ఏలూరు అసెంబ్లీ ఇంచార్జ్, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు ఆయన రాజీనామా లేఖ పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *