లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఉండవల్లి నివాసంలో 23వ రోజు “ప్రజాదర్బార్” ని మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ సమస్యలు లోకేష్ కి తెలియజేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దౌర్జన్యాలు, కబ్జాల బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారని, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల కోసం వినతులు అందాయని,అందరి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చినట్లు తెలియజేశారు.
23వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్
10
Aug