లీడర్ భాస్కర్ న్యూస్ (ఆచంట) ఇటీవల పెనుగొండ ఎస్. వి. కే. పి. కళాశాల చైర్మన్, ప్రముఖ అంతర్జాతీయ లేస్ వ్యాపారి పితాని సూర్యనారాయణ మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన సోదరులైన మాజీమంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణని కొమ్ము చిక్కాల గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎమ్మెల్యే పితాని సత్యనారాయణని పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు
10
Aug