లీడర్ భాస్కర్ న్యూస్ (పాలకొల్లు) పాలకొల్లులో శనివారం శ్రీ గామాస్ వాసవి క్లబ్ కళ్యాణ మండప ఆవరణలో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి పూజ నిర్వహించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి తన పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల
10
Aug