పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్న తపనతోనే పనిచేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా అడుగులు వేస్తున్నామని, పలుమార్లు అధికారులతో సమీక్షల తర్వాత కీలకంగా మూడు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే, స్వాత్రంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు చేయడం జరిగిందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *