అమరావతి నిర్మాణానికి మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం… By Leader Bhaskar News Updated: Mon, 12 Aug, 2024 8:13 PM Jobs News Follow on 12 Aug లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ₹3,01,116/- చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సచివాలయంలో అందజేశారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe Views: 216