తణుకు టౌన్ & రూరల్ పోలీస్ అధికారులతో సమావేశమైన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) తణుకు టౌన్ & రూరల్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ సమావేశమై పలు అంశాలు గురించి చర్చించారు.  ఈ సందర్బంగా తణుకులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారితో నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ సమర్ధవంతంగా ఉండేలా చూడలాని సూచించారు.గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రపై ప్రత్యేక దృష్టి సారించాలని, శాంతిభద్రతల విషయంలో ఎటువంటి పక్షపాతం లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు భద్రత కల్పించే విషయంలో రాజీ లేకుండా పోలీసు వ్యవస్థ కృషి చేయాలని వారికి సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *