లీడర్ భాస్కర్ న్యూస్ (రాజమండ్రి) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం కాకినాడలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విమానాశ్రయంలో అధికారులు, జనసేన పార్టీ నేతలు స్వాగతం పలికారు.