తణుకులో “అన్నా క్యాంటీన్” ప్రారంభించిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ… * త్వరలో అత్తిలి, వేల్పూరులో మరో రెండు ” అన్నాక్యాంటీన్లు” ప్రారంభిస్తాం…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) పేదల ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకులో అన్నాక్యాంటిన్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగన్ అన్నాక్యాంటీన్ల ను తీసివేసి పేదవాడి పొట్ట కొట్టాడన్నారు.త్వరలోనే వేల్పూరు, అత్తిలి గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ రోజు 350 మంది వరకూ అన్నాక్యాంటీన్ల ద్వారా అల్పాహారం, భోజనం అందించనున్నట్లు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *