అన్నా క్యాంటీన్ కి మాజీ ఎంపీ గోకరాజు 1కోటి విరాళం…

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నాక్యాంటీన్ లకు నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీడీని మంత్రి నారా లోకేష్ కి మాజీ ఎంపీ గోకరాజు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *