లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ )తాను వేణుస్వామిని రూ.5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని జర్నలిస్ట్ మూర్తి సవాల్ విసిరారు.ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టి చంపండి.సాక్ష్యం లేకపోతే వేణుస్వామిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి. నా 30 ఏళ్ల జర్నలిజంలో ఏ ఒక్కరినీ రూపాయి అడగలేదన్నారు.ఉమ్మడి ఏపీలో గవర్నర్ ND తివారీ స్టోరీని బయటపెట్టింది తానే అన్నారు.అలాంటి హై ప్రొఫైల్ కేసులోనే డబ్బులకు లొంగని నేను నిన్ను అడుగుతానా?’ అని వేణు స్వామి వ్యాఖ్యలాపై టీవీ 5 మూర్తి ఫైరయ్యారు.
వేణుస్వామి ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టిచంపండి – జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి
20
Aug