ఉప ముఖ్యమంత్రి పవన్ కార్యాలయంలో మినీయేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగం ఏర్పాటు…

లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) మంగళగిరిలోని  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినీయేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *