23న గ్రామ స్వరాజ్యం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్….

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్వరాజ్యాన్ని సాధించేందుకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 13,326 గ్రామసభల్లో భాగంగా కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, మైసూరా వారి పల్లి గ్రామసభలో  ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *