అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు…

లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతీష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల నిర్వహణకు స్వచ్చందగా విరాళాలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో పలు సంస్థల యాజమాన్యాలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.దీనిలో భాగంగా రాష్ట్రంలో అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు విరాళంగా అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *