లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి ) జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప మఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గత కొన్ని రోజులు నుంచి రాష్ట్ర నలుమూలలా వారి యొక్క సమస్యలను ఆర్జీల రూపంలో జనసేన ఎమ్మెల్యేలకు అందిస్తున్నారు. అందులో భాగంగా నేడు నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అర్జీదారుల యొక్క సమస్యలను తీసుకొని వాటిని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నారు . ఆయన తో పాటు కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు.
28
Aug