లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి) పెదపులేరు గ్రామంలో ప్రకృతి సేద్యంలో ఆరోగ్యకర ఉత్పత్తులతో పాటు చక్కటి ఆదాయం పొందవచ్చునని రసాయన ఎరువులు వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు పండించాలని ఆ విభాగంలో ఉండి డివిజన్ ఎన్ఎఫ్ఏ మహేష్ సూచించారు. గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రైతులు మొగ్గు శ్రీను, నానాజీ, బాబురావు, శివ రైతుల పొలాల్లో 18 ఎకరాల బయో కల్చర్ కోడిగుడ్డు, నిమ్మరసం తో 10 ఎకరాల్లో డ్రోన్ తో స్ప్రే చేయించడం జరిగింది ఎన్ ఎఫ్ ఏ డివిజన్ ఇంచార్జ్ మహేష్ అన్నారు.
ప్రకృతి సేద్యంలో ఆరోగ్యకర ఉత్పత్తులతో పాటు చక్కటి ఆదాయం పొందవచ్చు…
29
Aug