లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి)
అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..
అందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామన్న సీఎం
ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించిన సీఎం
ఎవరూ అధైర్య పడొద్దు… అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరిన సీఎం…