లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి) పాలకోడేరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందితోపాటు టిడిపి జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే RRR…
04
Sep