లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) విజయవాడ వరద బాధితులకు సహాయార్ధం తణుకు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ రామవరప్పాడు, ప్రసాదంపాడు డివిజన్లో 600 కుటుంబాలకు ఆహారం, మంచినీళ్ల బాటిల్స్, బ్రెడ్ & కూరగాయలు అందజేసిన తణుకు నియోజకవర్గ మహిళలు…వాంబురీ సంస్థ వారి సహకారంతో 5000 మందికి ఆహారం పంపిణీ & దేవి సీ ఫుడ్స్ సంస్థ సహకారంతో 10,000 మందికి ఆహారం, మంచినీళ్లు తరలించి బాధితులకు అందజేయడం జరిగింది.