లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) కేంద్రమంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహన్ కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి లో బుడమేరు వరద నీటిలో నడుము లోతు వరకు మునిగిన వరి పంటలను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖి మాట్లాడారు.వారి ఆవేదనను మంత్రి ఆలకించి వారిని అక్కున చేర్చుకుని ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకుంటుందని ఓదార్చారు.
బుడమేరులో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్…
06
Sep