లీడర్ భాస్కర్ న్యూస్(భీమవరం) వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బంది పడిన జిల్లా ప్రజలు విగ్నేశ్వరుడు ఆశీస్సులతో విఘ్నాలు తొలగి పాడి, పంటలతో, సుఖశాంతులతో సుభిక్షంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి శుభాకాంక్షలు…
06
Sep