లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అందచేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.