లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) అధికారులు మంత్రుల సమావేశంలో మంత్రి రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు , మంత్రి కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని అడిగి తెలుసుకుని,బుడమేరు గట్టును పూర్తి స్థాయిలో ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని సూచించారు.పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చేఅవకాశం ఉంది, మరో రెండు రోజులు అలెర్ట్ గా ఉండాలని సూచించారు.
గుడ్ జాబ్ రామానాయుడు – సీఎం చంద్రబాబు నాయుడు
09
Sep