లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి రూ.1 కోటి చెక్కు అందించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.
వరద బాధితులకు లలితా జ్యుయలర్స్ 1 కోటి విరాళం…
10
Sep