లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) విజయవాడ ముంపు ప్రాంతంలో ప్రభుత్వంతో పాటు డైమండ్స్ లయన్స్ సేవలు ఇతర స్వచ్చంద సంస్థ లు అందిస్తున్న సహకారం స్ఫూర్తి దాయకం అని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగం ప్రతి బాధితుడిని ఆదుకొనే విధంగా కృషి చేస్తుంది అని అలానే సేవా సంస్థలు మానవత్వం ఉన్న వారు సహాకరిస్తున్నారు అని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరుపున వారం రోజులు నుండి జరుగుతున్న సహాయకార్యక్రమం అభినందనీయం అని శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు నేత్రుత్వంలో లియో ధనలక్మి మాధురి హెల్పింగ్ ఉమెన్స్ కెనడా. తమ్మిన జగదీశ్వర రావు లు సహకారంతో డైమండ్స్ టీం మునగాల జితేంద్ర చెన్నా రెడ్డి సతీష్.. నార్ని చిన్ని…మనేపల్లి సునీల్ కుమార్ ఆకుల సతీష్ నాయుడు . కాళ్ళ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డైమండ్స్ లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తి దాయకం MLA బొలిశెట్టి శ్రీనివాస్..
12
Sep