వరద బాధితులకు మాజీ MLA వైటీఆర్ తనయుడు అవినాష్ 20లక్షల విరాళం… By Leader Bhaskar News Updated: Fri, 13 Sep, 2024 11:16 PM Jobs News Follow on 13 Sep లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) వరద బాధితుల సహాయార్థం తణుకు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వై టి రాజా కుమారుడు అవినాష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రూ 20 లక్షలు విరాళం చెక్కును అందజేశారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe Views: 1,703