వరద బాధితులకు తణుకు నుండి రూ.1 కోటి 63 లక్షల 77 వేల 261 రూపాయల చెక్కును మంత్రి లోకేష్ కి అందజేసిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసి తణుకు నియోజకవర్గ దాతలు ఇచ్చిన రూ.1 కోటి 63 లక్షల 77 వేల 261 రూపాయల చెక్కును తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం భారీగా విరాళాలు సేకరించినందుకు మంత్రి లోకేష్ వారిని అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *