లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) ఏపీలో గురువారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటిరోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది.శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి.ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయనీ, సర్వ సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం.అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం…
03
Oct