లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ప్రముఖ నటులు షాయాజీ షిండే…ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే ఇటీవల తెలిపి… పవన్ కళ్యాణ్ ని కలిసి తన ఆలోచనలను పంచుకుంటానని అన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆయన మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ప్రముఖ నటులు షాయాజీ షిండే…
08
Oct