ఘనంగా తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పుట్టినరోజు వేడుకలు…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు.ముందుగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును MLA రాధాకృష్ణ కట్ చేసి అభిమానులకు పంచారు.ఉదయం నుండి MLA రాధాకృష్ణ ని వివిధ శాఖలకు చెందిన అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు  కూటమి నాయకులు,అభిమానులు బారులు తీరారు. ఆయనకు పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఉదయం పలు ఆలయాల నుండి విచ్చేసిన బ్రాహ్మణులు, చర్చి నుండి ఫాదర్స్, మసీదు నుండి ఇమామ్ లు MLA రాధాకృష్ణ, ఆయన సతీమణి కృష్ణతులసికి ఆశీర్వచనాలు అందజేశారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *