లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు.గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.54 రోజులకు గాను దేవస్థానముకి రూ.26,83,741/- లు ఆదాయం వచ్చినట్లు ఈవో చందన తెలిపారు.
మద్ది ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు…
28
Oct