లీడర్ భాస్కర్ న్యూస్ (నిడదవోలు)తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.కొబ్బరి చెట్టు మీద పిడుగు పడి బాణాసంచా తయారు చేస్తున్న ప్రదేశంలో మంటలు వ్యాపించడంతో బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి..నలుగురికి గాయాలు..క్షతగాత్రులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు….
బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పాటు… ఇద్దరు మృతి… నలుగురికి గాయాలు…
30
Oct