లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఖరీఫ్ సీజన్ కు గాను ఏర్పాటు చేసిన “ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని” రైతులతో కలిసి ఆరిమిల్లి చక్రధర్ రావు ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, మాజీ సర్పంచ్ గారు, సొసైటీ PIC పి వెంకటేశ్వరరావు, పంచాయతీ ఉపసర్పంచ్ గుణం రాజారావు, వల్లూరు రమేష్, తదితరులు పాల్గొన్నారు..
వేల్పూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…
03
Nov