తణుకు 34వార్డులకి tdp ఇంచార్జ్ లు నియామకం…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు పట్టణం 34 వార్డులన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో 34 వార్డులకు గాను 44 మందిని వార్డు ఇన్చార్జిలుగా నియమించడం జరిగిందని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అలాగే ముఖ్యంగా 10 వార్డుల్లో వార్డుకి ఇద్దరు చొప్పున ఇన్చార్జిలుగా నియమించారు. ఇలా ఇన్చార్జిలను నియమించడం వల్ల తణుకు పట్టణం ఆయా వార్డులలో ఈ ఇన్చార్జిలు వార్డుల యొక్క స్థితిగతులను, అభివృద్ధి కొరకు పరిస్థితులు తెలుసుకొని వారికి కేటాయించిన వార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రగతి పథంలో ముందుకు పోతాయని వార్డుల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలో తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఇన్చార్జులు నియమించడం జరిగిందన్నారు.

1వ వార్డు చిట్టాల రంగారావు 2వ వార్డు తామరపు పల్లపురావు,కంటిపూడి రాంబాబు 3వ వార్డు గుబ్బల శ్రీను,4వ వార్డు ఎలుబుడి ఈశ్వరరావు,జక్కంశెట్టి వెంకటేష్ 5వ వార్డు తణుకు రేవతి,6వ వార్డు సిర్ర సుధాకర్,అబుదాసరి రాజారావు,7వవార్డు వుట రామకృష్ణ,కుటికుప్పల జయామ్మా,8 వ వార్డు చిన్న సత్యనారాయణ,కోన రాధాకృష్ణ9వ వార్డు సాన బోయిన రామకృష్ణ,10 వ వార్డు నాయుడు లావణ్య,11 వ వార్డు తమరపు రమణమ్మ,12 వ వార్డు బట్టవల్లి నాగరాజు,13 వ వార్డు పచ్చిపాల మృత్యుంజయరావు, నత్తా శేఖర్14వ వార్డు చిట్టూరి సాయిబాబా,15వ వార్డు ముల్లపూడి ప్రసాద్,రాజులపాటి శ్రీనివాస్, 16వ వార్డు మేడిచర్ల భాను ప్రసాద్,17వ వార్డు ఆకుల వెంకటేష్, 18వ వార్డు సప్ప వీర రాఘవులు,19వ వార్డు దూలం విక్రమ్ , 20వ వార్డు తాతపూడి మారుతీరావు,గమని రామచంద్రరావు, 21 వ వార్డు చింతపల్లి సన్యాసిరావు, 22వ వార్డు కీర్తి శివ ప్రసాద్ , 23వ వార్డు మల్లిన రాధాకృష్ణ, 24 వ వార్డు మరోతి వెంకటేశ్వరవు, 25వ వార్డు గూడవల్లి జయలక్ష్మి,26 వ వార్డు 26 మాదాసు రాంబాబు,27 వ వార్డు 27 కొప్పాల ఇందిరా దేవి,28 వ వార్డు గండి రామకృష్ణ,29 వ వార్డు కాకిలేటి హరినాథ్,30 వ వార్డు కొమ్మిరెడ్డి రమాదేవి,31 వ వార్డు పితాని గణేష్,32 వ వార్డు చినిమిల్లి ప్రసాద్ ,మునగల శ్రీనివాస్,33 వ వార్డు ఒంటెద్దు రాజా,మోపిదేవి శివ,34 వ వార్డు సిరిమల్లె సాంబశివరావులను నియమించినట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *