లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు.
తెలంగాణా సీఎం రేవంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే RRR…!
08
Nov