లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మాజీమంత్రివర్యులు,తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు & ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయన నివాసం వద్ద కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పితాని ఆయురారోగ్యాలతో, ప్రజా నాయకుడిగా ప్రజా సేవలో పదికాలాల పాటు తన సేవలును అందించాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు.